Kalki 2898 AD: ఓటీటీలో ప్రభాస్ 'కల్కి 2898 AD'..! స్ట్రీమింగ్ అక్కడే..?
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కల్కి'. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-38-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-03T102533.801.jpg)