AP: వామ్మో.. డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో కిలాడి లేడీలు.. పట్టపగలే దర్జాగా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో కిలాడి లేడీలు దర్జాగా చీరలు దోచుకుపోయారు. వేర్వేరు ప్రాంతాలలో వరుసగా రెండు షాపులలో లక్షల విలువచేసే పట్టు చీరలు దోచేశారు. చీర ఒపెన్ చేసి కెమెరాలకు అడ్డుగా పెట్టి వాటి కింద ఉన్న చీరలను దొంగలించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.