Police Martyrs Memorial Day: కాకినాడలో పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు..భారీ ర్యాలీ
కాకినాడ జిల్లాలో పోలీసు అమరవీరులకు ఘననివాళి అర్పించింది కాకినాడ జిల్లా పోలీసుశాఖ. అమర వీరుల స్మృతి స్థూపం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కలక్టర్, ఎస్పీ అంజలి ఘటించారు. ఈ కార్యక్రమాన్ని పాత పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అమర పోలీసు వీరుల స్మృతి స్థూపం దగ్గర నిర్వహించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Bodies-of-two-missing-youths-found-in-Tanuku-Godavari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Police-paid-tribute-to-martyrs-in-Kakinada-district-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Nanibabu-is-the-accused-who-kidnapped-and-killed-Masana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Tragedy-in-AP.-Three-died-due-to-electric-shock-Kakinada-District-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Mamata-teacher-who-cut-the-braids-of-students-in-high-school-jpg.webp)