AP: విషాదం.. విహారయాత్రకి వెళ్లిన ముగ్గురు యువకులు.. ఇంతలోనే..
కడపలో విహారయాత్రకి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. యువకులు ప్రొద్దుటూరుకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చల్లబసాయపల్లె సమీపంలోని తెలుగు గంగ ప్రాజెక్టు, సబ్సిడీ రిజర్వాయర్-1లో దిగి గల్లంతు అయినట్లు తెలుస్తోంది.