అప్పుల బాధతో రైతు కుటుంబం సూ*సైడ్ || Pulivendula Family Su*icude Incident || Kadapa || RTV
బాలికను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి.. | Kadapa Gang Ra*pe Case goes sensational in the state of Andhra Pradesh and Accused is Identified as Vignesh | RTV
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి టీడీపీ ముఖ్య నేత సతీష్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లు తనను చంద్రబాబు పట్టించుకోలేదని అన్నారు. తన శత్రువైన సీఎం జగన్ వైసీపీలోకి ఆహ్వానించారని పేర్కొన్నారు.