రేవంత్‌ను జైల్లో పెట్టిస్తా.. | KA Paul Hot Comments On CM Revanth Reddy | Hydra | RTV
మన పౌరులకు అమెరికన్స్ బేడీలు వేస్తుంటే మోదీ ఏం చేస్తున్నారని కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఉగ్రవాదులా? లేక రేపిస్టులా? అని ప్రశ్నించారు. మంత్రి జయశంకర్.. ఒక ఇడియట్ రాజీనామా చేయాలన్నారు. భారతీయులకు ఏమైనా అయితే ఊరుకోనంటూ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు.