World of Vasudev: 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్'... కిరణ్ అబ్బవరం ఫస్ట్ సింగిల్
కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'క'. పీరియాడిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుజిత్-సందీప్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్' లిరికల్ వీడియో విడుదలైంది. సినిమాలో హీరో ప్రపంచం ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో ఈ పాట సాగింది.