Latest News In TeluguBJP Laxman Interview: జంప్ జిలానీలు పాసింగ్ క్లౌడ్స్ లాంటివారు-కే.లక్ష్మణ్ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి చూపిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు ఆ పార్టీ సీనియర్ నేత కే. లక్ష్మణ్. పూర్తి స్థాయిలో ఎన్నికల్లోకి వస్తున్నామని..ఈసారి ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. పార్టీలోంచి వెళ్ళిపోయే వారందరూ పాసింగ్ క్లౌడ్స్ లాంటి వారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. By Manogna alamuru 30 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn