Supreme Court: జూనియర్ డాక్టర్ కేసు...స్వయంగా రంగంలోకి దిగిన చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్!
జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనతో కోల్కతా అట్టుడుకుతోంది.ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి సుమోటోగా స్వీకరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ కేసును నేడు విచారించనుంది.
/rtv/media/media_files/2025/01/20/33JmKwPxpfnqRU0W6V2k.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-55-1-jpg.webp)