AP News : ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!!
ఏపీలో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 210 హై స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.