Fruits or Juice : పండ్లు నేరుగా తింటే బెటరా?.. జ్యూస్ చేసి తాగితే మంచిదా?
ప్యాకింగ్ చేసిన జ్యూస్లు తాగడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదముంది. అందుకే తాజా పండ్లను తినండి. దీని వల్ల శరీరానికి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా అందుతాయి. పండ్లు తినడం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.