Andhra Pradesh: జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ కు రిమాండ్
అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ అయిన జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ ను... ఏసీబీ కోర్టు లో ఈరోజు అధికారులు హాజరుపరిచారు. ఈ కేసులో ఇరు వర్గాల తరఫున వాదనలు విన్న న్యాయమూర్తి..ఈ నెల 23వ తేదీ వరకు ఇద్దరికీ జ్యూడీషియల్ రిమాండ్ విధించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/rajiv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-13-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/jogi.jpg)