Admit Card: UPSC సివిల్ సర్వీసెస్-మెయిన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఈ-అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ www.upsc.gov.in లో డౌన్లోడ్ చేసుకోవచ్చు . సెప్టెంబర్ 15, 16, 17, 18, 23, 24 తేదీల్లో పరీక్ష జరగనుంది.