Hrudayapoorvam OTT: రూ.100 కోట్ల హిట్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..?
రూ.100 కోట్ల కలెక్షన్స్ తో సూపర్ హిట్ కొట్టిన మోహన్‌లాల్ 'హృదయపూర్వం' సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓన్‌లైన్‌లో తెలుగు సహా ఐదు భాషల్లో అందుబాటులో ఉంది.
/rtv/media/media_files/2025/11/18/ott-2025-11-18-10-11-37.jpg)
/rtv/media/media_files/2025/09/26/hrudayapoorvam-ott-2025-09-26-14-38-51.jpg)