High Court: పిల్లల పోషణ బాధ్యత తండ్రిదే..హైకోర్టు సంచలన తీర్పు..!!
తల్లి ఉద్యోగం చేసినా, పిల్లలను పోషించే బాధ్యత మాత్రం తండ్రిదేనని జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన భర్తపై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేసినప్పటి నుంచి పిల్లల పోషణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని నిభా సింగ్ అనే మహిళ ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/jharkhand-high-court-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Maintenance_Childern-Parents-jpg.webp)