Telangana: ఎవ్వరు అడ్డం పడ్డా..నా విగ్రహం పెట్టించుకుంటా -మాతంగి స్వర్ణలత భవిష్యవాణి
తెలంగాణ బోనాల జాతర ముగిసింది. నిన్న ఉదయం మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పచ్చికుండ మీద నిలబడి ఆమె భవిష్యవాణి చెప్పారు. తన విగ్రహం పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని..ఎవరు అడ్డుపడ్డా తన విగ్రహం పెట్టించుకుంటానని చెప్పారు.