Ranchi: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..
కూతురికి పెళ్లి చేసి ఘనంగా అత్త వారింటికి పంపిస్తారు తల్లిదండ్రులు. బ్యాండ్ బాజాలతో ధూంధాంగా బారాత్లు చేస్తుంటారు. కానీ జార్ఘండ్లో ఓ కూతురి విడాకుల ఊరేగింపును ఎంతో ఘనంగా నిర్వహించాడు ఓ తండ్రి. అత్తింట్లో కూతురు పడుతున్న కష్టాలు చూడలేక..భారీ ఊరేగింపుతో ఘనంగా పుట్టింటికి తీసుకొచ్చాడు. విడాకులను కూడా పెళ్లి మాదిరిగా జరిపించి వార్తల్లో నిలిచాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/hemanth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Daughter-Divorce-jpg.webp)