Watch Video: జపాన్ భూకంపాన్ని ముందే పసిగట్టి ప్రకృతి.. షాకింగ్ వీడియో..!
జపాన్లో సంభవించిన భారీ భూకంపాన్ని కాకులు ముందే పసిగట్టాయి. భూకంపం సంభవించడానికి ముందు.. వేలాది పక్షలు జపాన్ తీర ప్రాంతంలో గుమిగూడాయి. రోడ్లపై వేల సంఖ్యలో కాకులు వచ్చి చేరాయి. ప్రకృతి విపత్తును ముందే పసిగట్టడం ద్వారా కాకులు ఇలా చేశాయని కొందరు అంటున్నారు.