Japan Earth Quake Updates: జపాన్ లో ఒక్కరోజులో 155 భూకంపాలు.. వేలాది ఇళ్లు ధ్వంసం..!!
జపాన్ ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇప్పటివరకు 8మంది మరణించినట్లు తెలిసింది. సోమవారం భారీ భూకంపం వచ్చిన తర్వాత మరో 50సార్లు భూమి కంపించింది. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే అదృష్టం కొద్దీ పెద్ద సునామీ రాలేదు.