Latest News In TeluguPawan Kalyan: దళిత సీఎం ఎక్కడా?.. పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు! సీఎం కేసీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చినవారిలో తాను ఒకడిని అని తెలిపారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం అని అన్నారు. By V.J Reddy 22 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn