SVSN Varma : ఇది తీరని అన్యాయం.. పిఠాపురం టికెట్ పై మాజీ ఎమ్మెల్యే వర్మ ఎమోషనల్..!
పిఠాపురంలో పవన్‌పై రెబల్‌గా పోటీకి సిద్ధమైయ్యారు మాజీ ఎమ్మెల్యే వర్మ. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేసినా.. తనకు తీరని అన్యాయం చేశారని వాపోయారు. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం అంటూ పోస్ట్ చేశారు.