జమ్మూలో ఆర్మీ క్యాంప్ పై దాడి చేసిన ఉగ్రవాదులు!
జమ్మూకశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు గాయపడ్డాడు.అంతకముందు కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందటంతో. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు.