హస్తానికి హ్యాండిచ్చిన హర్యానా.. క్రికెట్ మ్యాచ్‌ను తలపిస్తోన్న కౌంటింగ్!
హర్యానా ఎన్నికల కౌంటింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత చాలా సేపటి వరకు కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించగా.. సడెన్ గా లీడ్ లోకి వచ్చిన బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తోంది.