Kashmir: జమ్ముకశ్మీర్‌లో భీకర కాల్పులు.. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగు జవాన్లు మరణం!
జమ్ముకశ్మీర్ రాజౌరి ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. తాజాగా భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు హవల్దార్లు ఉన్నారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.