Amala Paul : పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఎట్టకేలకు బేబీ బంప్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ
నటి అమలాపాల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే ప్రియుడు జగత్ దేశాయ్ ని పెళ్లాడిన నటి త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా బేబీ బంప్ ఫొటోలను పోస్ట్ చేస్తూ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.