Jagananna Vidya Deevena: గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ
ఈరోజు భీమవరం పర్యటనలో సీఎం జగన్ జగనన్న విద్యాదీవెన పథకం నిధులను బటన్ నొక్కి నేరుగా విద్యార్థులు తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 8,09,039 మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.