Chandrababu : చంద్రబాబు బెయిల్పై సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కార్.!
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఈ నెల 10న చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఆయనకు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 29న విచారణ చేపట్టే అవకాశం ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/5-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Jagan-vs-Chandrababu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/CM-Jagan-visit-to-Vijayawada-jpg.webp)