Hyper aadhi: జనసేన మార్పు తీసుకొస్తుంది.. అనకాపల్లిలో జబర్దస్త్ హైపర్ ఆది ప్రచారం..!
అనకాపల్లి నియోజకవర్గంలో జబర్దస్త్ హైపర్ ఆది జనసేన కోసం ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు ఓటేయాలని కోరారు. జనసేన మార్పు తీసుకొస్తుందని కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.