సినిమాJAAT Collections: 'జాట్' డే 1 ఎంతంటే..? 'జాట్' (Jaat) హిందీలో, సన్నీ డియోల్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఏప్రిల్ 10న విడుదలై 11.6 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు వెర్షన్ విడుదలపై చర్చలు జరుగుతున్నాయి. By Lok Prakash 12 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn