జాబ్స్ ISRO Scientist Salary: ఇస్రో సైంటిస్ట్ శాలరీ ఎంత? ప్రస్తుతం జాబ్ ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయి? చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 మిషన్ విజయాల తర్వాత ఎక్కడ చూసినా ఇస్రో సైంటిస్టుల గురించే చర్చ జరుగుతోంది. ఇస్రో సైంటిస్టుల శాలరీ గురించి గూగుల్‌లో సేర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. రిపోర్ట్స్ ప్రకారం ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ (ఎస్సీ) ప్రారంభ వేతనం రూ.84,360. ఇక బెనిఫిట్స్ కూడా అదనంగా ఉంటాయి. ప్రస్తుతం 65 సైంటిస్టు, ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. By Trinath 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ISRO: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇస్రో మూడు రోజుల ఉచిత కోర్స్.. అప్లై చేసుకోండి! విద్యార్థులకు అలెర్ట్.. ఇస్రో మూడు రోజుల ఉచిత కోర్సును అందిస్తోంది. మొత్తం 200సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇస్రో అధికారిక వెబ్సైట్ నుంచి ఆగస్టు 30లోపు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో ఈ కోర్సు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేయండి. By Trinath 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Chandrayaan-3: ఇస్రోలో జాబ్ తెచ్చుకోవడం ఎలా? ప్రస్తుత ఉద్యోగ అవకాశాలేంటి? ఇస్రో(ISRO)లో జాబ్ చాలా మంది కల. చిన్నతనం నుంచే ఇస్రోలో ఉద్యోగం సాధించాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటారు. జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ వేళ ఇస్రో జాబ్స్ గురించి సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఫార్మసిస్ట్-ఏ, రేడియోగ్రాఫర్-ఏ, ల్యాబ్ టెక్నీషియన్-ఏ, కుక్, లైట్ వెహికల్ డ్రైవర్ 'ఏ', హెవీ వెహికల్ డ్రైవర్ 'ఏ' , ఫైర్‌మెన్ 'ఏ' లాంటి జాబ్స్‌కి రిక్రూట్మెంట్ జరుగుతోంది. By Trinath 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ISRO exam: శంకర్ దాదా స్టైల్ కాపీ.. ఇస్రో పరీక్ష రద్దు.. చీటింగ్ వెనుక కోచింగ్ సెంటర్లు? టెక్నీషియన్-బీ, డ్రాఫ్ట్స్‌మన్-బీ, రేడియోగ్రాఫర్-ఏ పోస్టుల కోసం ఇస్రో నిర్వహించిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యింది. శంకర్ దాదా MBBS సినిమాలోలాగా పరీక్షకు ఒకరి బదులు మరొకరు వచ్చినట్టు తేలింది. హర్యానాకి చెందిన అభ్యర్థులు ఈ తరహా చీటింగ్ చేయడంతో పరీక్షను రద్దు చేశారు. By Trinath 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ISRO: రూ. 69వేల జీతం.. టెన్త్ అర్హతతో ఇస్రోలో జాబ్స్.. గోల్డెన్ ఛాన్స్..! పదో తరగతి అర్హతతో ఇస్రో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెక్నీషియన్-B, డ్రాఫ్ట్స్‌మన్-బి, రేడియోగ్రాఫర్-A జాబ్స్‌కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెక్నీషియన్-B కోసం వేతనం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఉంటుంది. ఆగస్టు 21వ వరకు isro.gov.in లో ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. By Trinath 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn