ISRO Recruitment 2023: ఇస్రోలో జాబ్ అంటే ఆ లెవల్ వేరు. అందుకు ఉండే పోటీ కూడా ఎక్కువే. ఇటివలి ఇస్రో నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇస్రో టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్‌మన్ బి స్థానాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆగస్టు 21 వరకు గడువు ఉంది.
ఖాళీ
ISRO: రూ. 69వేల జీతం.. టెన్త్ అర్హతతో ఇస్రోలో జాబ్స్.. గోల్డెన్ ఛాన్స్..!
పదో తరగతి అర్హతతో ఇస్రో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెక్నీషియన్-B, డ్రాఫ్ట్స్‌మన్-బి, రేడియోగ్రాఫర్-A జాబ్స్‌కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెక్నీషియన్-B కోసం వేతనం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఉంటుంది. ఆగస్టు 21వ వరకు isro.gov.in లో ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు.
Translate this News: