ఇంటర్నేషనల్ Israel: యూనిట్ 8200 అంటే ...ఇజ్రాయెల్ సీక్రెట్ వెపన్ ఇదేనా? పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వెనుక మొస్సాద్ తో పాటు ఇజ్రాయెల్ కు చెందిన ఓ రహస్య యూనిట్ పని చేసినట్లు తెలుస్తుంది. అదే యూనిట్ 8200. ఇజ్రాయెల్ రహస్య యూనిట్ 8200ను ‘యహిద షమోనే మతాయిమ్’ అని కూడా అంటారు. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇజ్రాయెల్ కు 6వేల మంది భారత కార్మికులు..ఎందుకీ తొందరపాటు నిర్ణయం? ఇజ్రాయెల్ ను కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఏప్రిల్, మేలో భారత్ నుంచి పెద్దెత్తున కార్మికులు అక్కడికి వెళ్లనున్నట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. By Bhoomi 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సిద్ధం.. అమెరిక ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టేందుకు ఒప్పుకుంటే.. ఆరువారాల పాటు కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే హమాస్ మాత్రం తన వైఖరిపై స్పందించలేదని చెప్పారు. By B Aravind 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Top Google Searches: చంద్రయాన్ 3 ఈ సంవత్సరం గూగుల్ టాప్ సెర్చ్.. నెటిజన్లను ఆకర్షించిన చందమామ! 2023 Google Search: చంద్రయాన్ 3 2023లో గూగుల్ సెర్చ్ లో ప్రజలు అత్యధికంగా వెతికిన విషయం.. చంద్రయాన్ 3 తరువాత ఇజ్రాయెల్ సమస్య నిలిచింది By KVD Varma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel News :హమాస్ బంకర్ల మీద ఇజ్రాయెల్ సైన్యం దాడులు...ఒళ్ళు గగుర్పొడిచే వీడియో ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్ స్థావరాల మీద విరుచకుపడుతున్నాయి. సాధారణ పౌరులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేస్తున్న ఉగ్రమూకలపై ఊహించని విధంగా దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా గాజా పరిసర ప్రాంతాల్లో సొరంగాల్లో దాక్కుని దాడులు చేస్తున్న వాళ్లని కనిపెట్టి గట్టి బదులిస్తున్నారు. బందీలుగా ఉన్న వాళ్ళను ఇజ్రాయెల్ సైన్యం తమ ప్రాణానలు పణంగా పెట్టి మరీ కాపాడుతున్నాయి. By Manogna alamuru 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి 212 మంది పౌరులతో ఢిల్లీకి చేరిన మొదటి విమానం..!! ఆపరేషన్ అజయ్ కింద భారత పౌరుల తొలి విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. తొలి విమానంలో 212 మంది భారతీయులను ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా తీసుకొచ్చారు. ఆపరేషన్ అజయ్ కింద, యుద్ధం మధ్య ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకువస్తున్నారు. ఈ ఆపరేషన్ గురువారం అర్థరాత్రి ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా ఇండియాకు తీసుకురానున్నారు. By Bhoomi 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: వాళ్ళు మొదలు పెట్టారు.. మేము ముగిస్తాం..! ఆ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్..! యుద్ధాన్ని మేం మొదలు పెట్టలేదు కానీ, ముగించేది మేమే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. యుద్దం మొదలు పెట్టి హమాస్ చారిత్రక తప్పిదం చేసిందని వ్యాఖ్యనించారు. ఇజ్రాయెల్ ప్రతిదాడి శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని హెచ్చరిక చేశారు. హమాస్ మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. ఇజ్రాయిల్, పాలస్తీన మధ్య భీకరపోరు జరుగుతోంది. గాజాపై ఇప్పటి వరకు 5 వేల బాంబులు పేల్చారు. నిన్న ఒక్క రోజే 2400 బాంబు దాడులు చేశారు. ఈ యుద్ధంలో దాదాపు1,500 మందికి పైగా ఇజ్రాయిలీలు, పాలస్తీనియన్లు చంపబడ్డారు. By Jyoshna Sappogula 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Israel Attacks: ఎదురుతిరగడంతో యువతిని కాల్చిన కిరాతకులు..ఇజ్రాయెల్లో ఇంత దారుణమా..!(వీడియో) ఇజ్రాయెల్లో అతి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే అక్కడ పరిస్ధితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్ధమవుతోంది. ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఓ కుటుంబాన్ని వారింట్లోనే బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు వారి 18 ఏళ్ల కుమార్తెను కిరాతకంగా చంపేశారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు మిగతా నలుగురు ప్రాణాలు అరచేత పెట్టుకుని నేలపై కూర్చున్నారు. By Jyoshna Sappogula 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nushrratt Bharuccha: హమాస్ ఉగ్రవాద దాడిలో బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చ మిస్సింగ్ ..! ప్రముఖ బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చ "హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్".(Haifa International Film Festival) కోసం ఇజ్రాయెల్ వెళ్లిన ఈ నటి ఇజ్రాయెల్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత నుంచి కనిపించటం లేదని పలు వార్తలు వినిపించాయి. By Archana 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn