ఇజ్రాయెల్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఐరాసాలో తీర్మానం.. భారత్ ఓటు ఎటువైపంటే
పాలస్తీనాలో ఇజ్రాయెల్ కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు భారత్తో సహా 145 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. దీంతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. అమెరికాతో సహా 8 దేశాలు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి.