Iran Vs Israel: ఇరాన్ పై బాంబులు కురిపించిన ఇజ్రాయెల్!
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి.మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అప్పుడే ఇజ్రాయెల్ చెప్పింది. ఈ క్రమంలోనే ఇరాన్ మీద ఇజ్రాయెల్ బాంబులతో దాడికి దిగింది.
షేర్ చేయండి
Iran vs Israel: చిన్న దేశం ఇజ్రాయెల్ కానీ.. ఇరాన్ తో ధీటైన ఆయుధ సంపద.. ఆ లెక్కలివే!
జనాభా పరంగా అతి చిన్నదేశమైన ఇజ్రాయెల్ తనకంటే ఎన్నోరెట్లు ఎక్కువ జనాభా కలిగిన పెద్ద దేశం ఇరాన్ తో యుద్ధానికి సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న సైనిక, ఆయుధ సంపద ఎంత ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి