Israel- Iran War: ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ రెడీ.. ఆ రోజే ప్రతీకారం తీర్చుకునేందుకు పక్కా స్కెచ్!
ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ఇరాన్ పక్కా ప్లాన్ వేస్తోంది. యుద్ధం కంటే ముందే హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మొస్సాద్లో ఇజ్రాయెల్ కీలక కమాండర్స్‌ని అంతం చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇందుకోసం డేట్ ఫిక్స్ చేసి, మరికొన్ని దేశాల మద్దతుతో అటాక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.