IPL 2024 Award Winners: కోల్కతాకు ఐపీఎల్ ట్రోఫీ.. ఆరెంజ్ క్యాప్.. పర్పుల్ క్యాప్ ఇతర అవార్డుల పూర్తి లిస్ట్ ఇదే!
ఐపీఎల్ 2024 ఫైనల్స్ లో కోల్కతా ట్రోఫీ గెలిచింది. ఫైనల్స్ తరువాత ఈ సీజన్ లో అత్యధిక ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అవార్డులు ఇచ్చారు. ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ, పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ గెలుచుకున్నారు.. మిగిలిన అవార్డుల వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు..