Gold Investment: 100 గ్రాముల కోసం డబ్బు కడితే కేజీ బంగారంపై లాభం మీదే..
ధంతేరస్ కి బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ కమొడిటీస్ ఒక ఆప్షన్. ఇందులో వంద గ్రాముల బంగారం ధర ఇన్వెస్ట్ చేసి కేజీ బంగారం ధరతో వ్యాపారం చేయవచ్చు.
ధంతేరస్ కి బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ కమొడిటీస్ ఒక ఆప్షన్. ఇందులో వంద గ్రాముల బంగారం ధర ఇన్వెస్ట్ చేసి కేజీ బంగారం ధరతో వ్యాపారం చేయవచ్చు.
Retirement తరువాత లేదా వృద్ధాప్యంలో జీవితం సాఫీగా గడిచిపోవడం కోసం చాలా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
First Salary అందిన వెంటనే భవిష్యత్ కోసం సరైన ప్రణాళిక చేసుకోవడం.. కొంత సొమ్ము పెట్టుబడి-పొదుపు కోసం ఉపయోగించడం అవసరం
బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ షేర్లు మూడు సెషన్లలో 30 శాతం రాబడి ఇచ్చాయి. ఇది గత ఆరు నెలల లిస్టింగ్‌లో 138 శాతం మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. వాటాదారుల పెట్టుబడి రూ. 1 లక్ష విలువ రూ. ఒక సంవత్సరంలో 2.38 లక్షలకు చేర్చింది.
బంగారంలో పెట్టిన పెట్టుబడిపై రాబడులు ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కంటే ఎక్కువగా ఉంటున్నాయి. గత ఐదేళ్ళలో బంగారంలో పెట్టిన డబ్బు డబుల్ అయింది. ఒక్క నెలలో 9 శాతం రాబడికి గోల్డ్ ఇస్తోంది.
పెట్టుబడిదారులు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రతి ఆరు నెలలకు సుమారు రూ.40,000 వడ్డీ వస్తుంది. భారత ప్రభుత్వం జారీ చేసిన బాండ్స్‌పై పెట్టుబడి పెట్టే వారికి రిస్క్ లేని రాబడి లభిస్తుంది. అయితే వడ్డీ రేట్లపై ప్రతి ఆరు నెలలకు జనవరి 1, జూలై 1న సమీక్ష చేయడం జరుగుతుంది.
రిటైర్మెంట్ తరువాత నెలవారీ పెన్షన్ పొందేందుకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా మీ పెట్టుబడి సురక్షితంగా ఉండటంతో పాటు.. ఆకర్షణీయమైన రాబడి కూడా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్.. మీరు నెలవారీగా పెట్టుబడి పెట్టడానికి, మీరు డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ రూపంలో క్రమం తప్పకుండా నెలవారీ పెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది.