stock markets:హమ్మయ్య ఈరోజు లాభాలతోనే మొదలయ్యాయి.
గత రెండు రోజులుగా పర్వాలేదనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న మాత్రం కుదేలయిపోయాయి. ఒక్క రోజులోనే మార్కెట్ విలువలో రూ.2.95 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ, ఇంట్రాడే అన్నీ నష్టాలతోనే ముగిసాయి.