మహారాష్ట్రలో 144 సెక్షన్..ఇంటర్నెట్ కూడా బంద్!
మహారాష్ట్రలో మరాఠా ఉద్యమం కోసం గత కొన్ని రోజులుగా ఉద్యమం జరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు అధికారులు 144 సెక్షన్ ను అమలు చేయడంతో పాటు..ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేశారు.
/rtv/media/media_files/2026/01/13/internet-bandh-2026-01-13-11-07-26.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/marata-jpg.webp)