బిజినెస్ Women's Day : 16 ఏళ్ల టీనేజ్ పిల్ల.. రూ.100 కోట్ల కంపెనీ.. ఈ కథ వింటే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేరు! చాట్‌బాట్ టెక్నాలజీకి అత్యంత ఆకర్షణీయమైన ఉదాహరణలలో డెల్వ్ ఒకటి. ప్రాంజలి అవస్థి అనే 16 ఏళ్ల భారతీయ సంతతి అమ్మాయి స్థాపించిన స్టార్టప్ ఇది. రూ.100 కోట్ల విలువైన కంపెనీ. విమెన్స్ డే సందర్భంగా ఈ టీనేజర్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women’s Day 2024: సంప్రదాయాన్ని చెరగనివ్వని మహిళ.. చీరకట్టుకు ఆధునికత నేర్పిన యువతి! అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సాటి మహిళల కోసం ఇటు సంప్రదాయాన్ని.. అటు ఉపాధిని రెండిటినీ జోడిస్తూ స్ఫూర్తివంతమైన ప్రయాణం సాగిస్తున్న మహారాష్ట్రకు చెందిన ‘పాకెట్ శారీవాలీ’ స్వాతి సింగ్ పై ప్రత్యేక కథనం కోసం ఇక్కడ చూడండి. By KVD Varma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women's Day 2024 : విమెన్స్ డే వీకెండ్.. ఈ టూరిస్ట్ స్పాట్స్ పై ఓ లుక్కేయండి! రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళల కోసమే ఉన్న ఈ ప్రత్యేకమైన రోజును డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. మీ మమ్మితో సేఫ్ అండ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్‌కు వెళ్లవచ్చు. డార్జిలింగ్, జైపూర్, కుఫ్రి, మున్నార్‌కు విజిట్ చేయబచ్చు. మార్చి 9,10 తేదీలు శని, ఆదివారాలని మర్చిపోవద్దు! By Trinath 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu International Women's Day 2024: మహిళా దినోత్సవం గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 8న జరుపుకుంటారు. లింగ సమానత్వం, సమాజంలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపులు, సమాన హక్కులు పై అవగాహన కల్పిస్తుంటారు. మహిళా దినోత్సవం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. By Bhoomi 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn