PM Modi : భారతదేశం అంతులేని శక్తిగా ఎదుగుతోంది-ప్రధాని మోదీ
ఇండియా సూపర్ పవర్‌గా ఎదుగుతోందని చెప్పారు ప్రధాని మోదీ. ఆర్ధికపరమైన అభివృద్ధే కాకుండా దౌత్య పరంగా కూడా పెరుగుదల ఉందని అన్నారు. అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదుగుతున్న భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని చెప్పుకొచ్చారు.