TS EAMCET 2024: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ తేదీల ప్రకటన
తెలంగాణ ఉన్నత విద్య శాఖ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ ను EAPCET గా మార్చింది. అలాగే.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. మే 9 నుంచి 13వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనుంది.
/rtv/media/media_library/vi/EjGBU6JTEQY/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/EAMCET-1-jpg.webp)