Infosys Narayana Murthy : వారానికి తొంభై గంటలు పనిచేశా-నారాయణ మూర్తి
తాను వారానికి తొంభై గంటలు పని చేశానంటూ సమర్ధించకున్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి. గతంలో భారత్‌లో యువత వారానికి 70 గంటల చొప్పున పని చేయాలని నారాయణ మూర్తి అన్నారు. వీటి మీద తీవ్ర దుమారం చెలరేగడంతో ఇప్పుడు మళ్ళీ సమర్ధించుకున్నారు.