Influenza A virus: పెరుగుతున్న ఇన్ఫ్లుఎంజా ఎ, స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్లు..మాస్క్ తప్పనిసరి అంటున్న వైద్యులు..!!
గత కొద్ది రోజులుగా ఫ్లూ కేసులు పెరిగుతున్నాయని... ముఖ్యంగా H3N2 కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కాకుండా, కొంతమంది రోగులలో H1N1 సంక్రమణ కూడా కనిపించినట్లు చెబుతున్నారు. ఇన్ఫ్లుఎంజా ఎ, స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి, ఈ లక్షణాలు మీలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.