T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన
టీ20 వరల్డ్ కప్ భారత జట్టును కొద్ది సేపటి క్రితం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. టీ-20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది.