క్రైంIndian Origin family: దీపావళి వేడుకల్లో ప్రమాదం..లండన్ లో భారత సంతతి కుటుంబం మృతి! లండన్ లో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అగ్నికి ఆహుతి అయ్యింది. దీపావళి పండుగ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. By Bhavana 14 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn