Law: భారతీయ పౌరులను వివాహం చేసుకునే NRIలకు ఇక కఠిన రూల్స్.. ఫ్రాడ్ చేస్తే అంతేసంగతి!
ఎన్ఆర్ఐ-ఓసీఐ భార్యాభర్తల పాస్‌పోర్ట్‌లను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయాలని లా కమిషన్ సిఫార్సు చేస్తోంది. NRI/OCI-భారతీయ పౌరుల మధ్య జరిగే అన్ని వివాహాలు తప్పనిసరిగా భారత్‌లో ఇకపై నమోదు చేసుకునేలా రూల్స్ తీసుకొస్తున్నారు. కమిషన్ ఛైర్మన్ అవస్తీ ఈ నివేదిక సమర్పించారు.