Indian Bank Jobs: డిగ్రీ అర్హతతో ఇండియన్ బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు వారాలే గడువు!
డిగ్రీ అర్హతతో 102 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ బ్యాంక్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2024 జులై 14 వరకూ ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అధికారిక వెబ్ సైట్: https://www.indianbank.in/career/