ఇది ఒక గొప్ శాస్త్రీయ విజయం.... చంద్రయాన్ విజయంపై పాక్ విదేశాంగ ప్రతినిధి ప్రశంసలు....!
చంద్రయాన్-3 విజయంపై ఎట్టకేలకు దాయాది పాక్ స్పందించింది. ఇది ఒక గొప్ప శాస్త్రీయ విజయంగా పాక్ విదేశాంగ శాఖ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జాహ్ర అన్నారు. ఈ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించాల్సిందేనన్నారు. సంపన్న దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ ఖర్చుతో భారత్ ఈ విజయాన్ని సాధించిందని భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/nitish-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chandrayan-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/china-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/INDIAN-ARMY-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chandrayaan-3-moon-landing-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/modi-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/sachin-tendulkar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kejriwal-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/trump-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/india-china-jpg.webp)