ZIM vs IND: నాలుగో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం!
జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో భారత్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ను ఇండియా 3-1 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. ఆఖరి 5వ టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ జైస్వాల్ దక్కించుకున్నాడు.